దుబాయ్: భారత పాస్‌పోర్ట్ దారులకు సూచన
- April 09, 2022
యూఏఈ: భారత పాస్‌పోర్టుదారులకు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ హెచ్చరిక జారీ చేసింది. కొందరు ట్రావెల్ ఏజెంట్లు పాస్‌పోర్టుల్ని ప్రకటనల స్టిక్కర్లతో మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఇలా చేయడం భారత ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధమని కాన్సులేట్ జనరల్ పేర్కొంది. ట్రావెల్ ఏజెంట్లు లేదా ఇతరులెవరూ పాస్‌పోర్టుల కవర్లపై ఎలాంటి స్టిక్కర్లూ వేయకుండా జాగ్రత్తపడాలని భారత పాస్‌పోర్టుదారులకు కాన్సులేట్ కార్యాలయం సూచించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







