రమదాన్ సీజన్‌లో 50 శాతం తగ్గింపు ధరలు
- April 04, 2016
పవిత్ర రమదాన్ మాసంలో ముఖ్యమైన కమోడిటీస్ ధరల్ని 50 శాతం తగ్గించే దిశగా ప్రణాళికలు ఇప్పటి నుంచే రచించుకోవాలని ఔట్‌లెట్స్ రిప్రెజెంటేటివ్స్‌తో జరిగిన సమావేశంలో యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ హషీమ్ అల్ నౌమి సూచించారు. రమదాన్ మాసం సందర్భంగా కూరగాయలు, పళ్ళు, ఇతర ముఖ్యమైన ప్రోడక్ట్స్‌కి ఎలాంటి కొరతా ఉండదని ఆయన చెప్పారు. యూఏఈలోని ఔట్‌లెట్స్ ప్రతినిథుల్ని మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ చర్చలకు ఆహ్వానించింది. 2014తో పోల్చితే, 2015లో రమదాన్ సీజన్‌లో 20 శాతం అదనంగా వ్యాపారం జరిగినట్లు ఈ సందర్భంగా గణాకాంల్ని వివరించారు. 2016 రమదాన్ సీజన్‌లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరగనుందని అంచనా వేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







