ఈద్ అల్ ఫితర్ వెకేషన్ ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం
- April 20, 2022
సౌదీ అరేబియా: కింగ్ సల్మాన్, ఈద్ అల్ ఫితర్ వెకేషన్ విద్యార్థులకు ఏప్రిల్ 21 నుంచి ప్రారంభయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ సెక్టార్ సెలవులు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమవుతాయి. ఈద్ తర్వాత.. మే 5న సెలవులు ముగుస్తాయి. ప్రైవేట్ సెక్టార్ సెలవులు మే 1న ప్రారంభమై మే 5న ముగుస్తాయి.
తాజా వార్తలు
- FIFA వరల్డ్ కప్ 2026 ప్రసార ప్రణాళికలను ప్రకటించిన beIN స్పోర్ట్స్..!!
- రెండేళ్లలో 1.9 మిలియన్లకు చేరిన సౌదీ వాహన దిగుమతులు..!!
- అల్ అమెరాత్లో రెస్టారెంట్ అగ్నిప్రమాదం..!!
- విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్..విద్యావేత్తల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవలకు ఒకే యాప్..!!
- యూఏఈలో ఏళ్ల తరబడి చిక్కుకుపోయిన భారత మహిళ..ఎట్టకేలకు స్వదేశానికి..!!
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్‌కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!









