శ్రీ సీతారాముల కల్యాణంకు కుటుంబ సమేతంగా : కేసీఆర్
- April 04, 2016
ఈ నెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి వెళ్లనున్నారు. శ్రీ సీతారాముల కల్యాణంకు కుటుంబ సమేతంగా హాజరు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. సీతారాములకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. అనంతరం అధికారులు, మంత్రులతో భద్రాద్రి ఆలయం అభివృద్ధి, భద్రాచల పట్టణ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. భద్రాద్రి ఆలయంకు నిధులపై సీఎం ప్రణాళిక ప్రకటించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







