ఉపరాష్ట్రపతిని కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్
- April 25, 2022
చెన్నై: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఉపరాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలిశారు.
స్టాలిన్‌తో పాటు తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్, పలువురు ఎంపీలు, పార్లమెంటరీ పార్టీ నాయకులు టి.ఆర్.బాలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.వి.ఇరై అన్బు ఉపరాష్ట్రపతితో సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా వెంకయ్య, స్టాలిన్ వివిధ అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







