నివాస చట్టం ఉల్లంఘన. 16 మంది ప్రవాసులు అరెస్ట్
- May 01, 2022
కువైట్: నివాస చట్టాన్ని ఉల్లంఘించిన 16 మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధనల జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ ఫర్వానియా, జ్లీబ్ అల్-షుయౌఖ్, షార్క్ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల సందర్భంగా రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 16 మంది ప్రవాసులను అధికారులు అరెస్టు చేశారు. వీరిలో చాలా మంది దగ్గర అరెస్ట్ సమయంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడం గమనార్హం. వారిపై చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా సంబంధిత శాఖకి అప్పగించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







