పౌర ఐడీ కార్డుతో సౌదీలోకి ప్రవేశించవచ్చు: ఒమన్
- May 01, 2022
మస్కట్: తన పౌరులు, జీసీసీ దేశాల పౌరులు సులువుగా ప్రయాణించేందుకు వీలుగా జాతీయ గుర్తింపు కార్డును ఉపయోగించడంపై ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని సౌదీ అరేబియా తాజాగా ఎత్తివేసింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. సౌదీ వెళ్లివచ్చేందుకు జాతీయ గుర్తింపు కార్డు వినియోగంపై ఉన్న నిషేధాన్ని సౌదీ ఎత్తివేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. గల్ఫ్ లోని అరబ్ రాష్ట్రాల సహకార మండలి, ఒమానీ పౌరులు వివిధ నౌకాశ్రయాలు, ఎయిర్ పోర్టుల ద్వారా పౌర ఐడీని ఉపయోగించి సౌదీ అరేబియాలోకి స్వేచ్ఛగా ప్రయాణించవచ్చన్నారు. కరోనా పాండమిక్ సమయంలో పౌర ఐడీ ద్వారా ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం విధించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







