చలామణిలోకి కొత్త 5, 10, 50 దిర్హామ్ నోట్లు: యూఏఈ
- May 01, 2022
అబుదాబి: కొత్త 5, 10, 50 దిర్హామ్ నోట్లు చలామణిలోకి తీసుకొచ్చినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యూఏఈ (CBUAE) ప్రకటించింది. చలామణికి వీలుగా వీటిని బ్యాంకులకు పంపిణీ చేసినట్లు తెలిపింది. కొత్త డినామినేషన్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, వాటి సర్క్యులేషన్‌ను పెంచడానికి, CBUAE – UAE బ్యాంక్స్ ఫెడరేషన్ (UBF) సహకారంతో ప్రచారాన్ని ప్రారంభించారు. అన్ని బ్యాంకుల ATMల ద్వారా కొత్త 5, 10, 50 దిర్హామ్ నోట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎమిరేట్స్ NBD, అబుదాబి కమర్షియల్ బ్యాంక్ (ADCB), ఫస్ట్ అబుదాబి బ్యాంక్ (FAB), బ్యాంక్ ఆఫ్ షార్జా తమ ATMలను కొత్త డినామినేషన్ల కోసం ప్రోగ్రామింగ్, సెట్టింగ్ లను తక్కువ సమయంలోనే అప్డేట్ చేశారు. దీంతో కొత్త నోట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







