ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్
- May 02, 2022
మస్కట్: ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఒమన్ సుల్తానేట్ పౌరులు, నివాసితులతోపాట ఇస్లామిక్ దేశాల ప్రజలకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఒమన్ పౌరులు, నివాసితులతోపాటు మొత్తం ఇస్లామిక్ దేశాల ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో వెలుగొందాలని సుల్తాన్ హైతం బిన్ తారిక్ తన అభినందన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







