ఎన్బిబి ఏటీఎం వ్యాన్ నుంచి కొత్త ఈద్ నోట్లు
- May 04, 2022
మనామా: నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, కొత్త ఈద్ నోట్లను ఎన్బిబి ఏటీఎం వ్యాన్ల ద్వారా పొందేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. 28 నుంచి 30 ఏప్రిల్ వరకు ఈ ఏటీఎం వ్యాన్ అందుబాటులోకి వచ్చింది. ఎన్బిబి బుదైయా బ్రాంచ్, ముహారక్ సౌక్ బ్రాంచ్, హమాద్ టౌన్ బ్రాంచ్ వద్ద ఈ వ్యాన్లు వుంచారు. 1 బహ్రెయినీ దినార్లు, 0.500 బహ్రెయినీ దినార్లను అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







