అనధికారిక బిల్‌బోర్డులపై కువైట్ క్యాంపెయిన్
- May 05, 2022
కువైట్: ఈద్ అల్ ఫితర్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలను ప్రదర్శిస్తూ అనధికారికంగా ఏర్పాటు చేసిన బిల్బోర్డులకు వ్యతిరేకంగా కువైట్‌లోని మునిసిపల్ అధికారులు క్యాంపెయిన్ ను ప్రారంభించారు. రోడ్లపై అనధికారికంగా ఏర్పాటు చేసిన బిల్ బోర్డులను క్యాంపెయిన్ సందర్భంగా తొలగిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా బిల్ బోర్డుల ఏర్పాటు అశాస్త్రీయం అని మునిసిపల్ అధికారులు తెలిపారు. ఇలాంటి బోర్డుల కారణంగా రోడ్ సేఫ్టీ మార్గదర్శక సంకేతాలు కన్పించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి అనధికారిక గ్రీటింగ్ బోర్డులపై మున్సిపాలిటీకి పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో క్యాంపెయిన్ ను మొదలుపెట్టినట్లు మునిసిపల్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







