ఆహార భద్రతలో స్వయం సమృద్ధి: బహ్రెయిన్
- May 05, 2022
బహ్రెయిన్: వ్యవసాయ, జంతు, చేపల ఉత్పత్తులలో స్వయం సమృద్ధిని సాధించేందుకు బహ్రెయిన్ కట్టుబడి ఉందని పనులు, మున్సిపాలిటీల వ్యవహారాలు, పట్టణ ప్రణాళిక మంత్రి, ఇంజినీర్ ఎస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్ తెలిపారు. జనరల్ పౌల్ట్రీ కంపెనీని ఆయన సందర్శించారు. అనంతరం ఖలాఫ్ మాట్లాడుతూ.. ఆహార భద్రతలో స్వయం సమృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పౌల్ట్రీ కంపెనీ సందర్శన సందర్భంగా గుడ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని, కంపెనీ విస్తరణ ప్రాజెక్ట్ ను ఖలాఫ్ సమీక్షించారు. 2020లో 83 మిలియన్ల ఉన్న గుడ్ల ఉత్పత్తిని ఈ సంవత్సరం 120 మిలియన్లకు పెంచడానికి విస్తరణ ప్రాజెక్ట్ దోహదపడుతుందని ఎస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







