ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల వివరాలను సేకరిస్తున్న ఇండియన్ ఎంబసీ
- May 06, 2022
కువైట్: కువైట్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాసుల నుండి ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి సమాచారాన్ని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం సేకరిస్తోంది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల తల్లిదండ్రులు మే 15, 2022లోపు https://forms.gle/Focn2k5sJLcQNQ3PAలింక్ లో గూగుల్ ఫారమ్‌ను పూరించడం ద్వారా వివరాలను సమర్పించాలని రాయబార కార్యాలయం అభ్యర్థించింది. మరింత సమాచారం, సందేహాల నివృత్తి కోసం తల్లిదండ్రులు [email protected]కు మెయిల్ చేయాలని కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్‌లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







