కింగ్ ఫహద్ కాజ్వేను దాటిన 25 వేల వాహనాలు
- May 06, 2022
సౌదీ: కింగ్ ఫహద్ కాజ్వే సరికొత్త ఘనతను నమోదు చేసింది. బుధవారం 12 గంటల్లో 25,000కు పైగా వాహనాలు కాజ్వేను దాటినట్లు కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ (కెఎఫ్సిఎ) తెలిపింది. ఉదయం 07:00 గంటల నుండి సాయంత్రం 07:00 గంటల వరకు వంతెన దాటిన వాహనాల సంఖ్యను అధికార యంత్రాంగం లెక్కించింది. దాదాపు 25,067 వాహనాలు కాజ్వేను దాటినట్లు నిర్ధారించారు. గంటకు వాహన క్రాసింగ్ల రేటు దాదాపు 2,089 అని కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







