మొదటి అరబ్ డిజిటల్ కరెన్సీని ప్రారంభించిన బహ్రెయిన్
- May 07, 2022
బహ్రెయిన్ : మొదటి అరబ్ డిజిటల్ కరెన్సీని బహ్రెయిన్ ప్రారంభించింది. హెచ్ జెడ్ ఎం (Hz m) కాయిన్ తన మెటావర్స్ ప్రపంచం కోసం మొదటి అరబ్ డిజిటల్ కరెన్సీని నెమో లాండ్(NEMO LAND) కింగ్‌డమ్ పేరుతో ప్రారంభించింది. ఇది ఎడారి, మైదానాలు, మంచు, నీటి మధ్య పంపిణీ చేయబడిన ఐదు ప్రపంచాల యూనియన్. భవిష్యత్తులో ఆధునిక రాజధానిగా ఉంటుందని తెలియజేస్తోంది. హెచ్ జెడ్ ఎం మొదటి, అత్యంత విస్తృతంగా వ్యాపించిన అరబ్ కరెన్సీ అని, ప్రస్తుతం ఆరు గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్నదని, త్వరలోనే 11 ప్లాట్‌ఫారమ్‌లకు విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని పకిహ్(Fakih) వెల్లడించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







