50 ఏళ్లలోపు వారికి 4వ డోస్: సౌదీ అరేబియా
- May 11, 2022
సౌదీ: 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, ఇమ్యునో డిఫిషియెన్సీ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ఇప్పుడు కొవిడ్ -19 వ్యాక్సిన్ 4వ డోస్ (సెకండ్ బూస్టర్ డోస్)ని ఇచ్చేందుకు సౌదీ అరేబియా ఆమోదం తెలిపింది. 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి అవయవ మార్పిడి, యాక్టివ్ క్యాన్సర్, ఇమ్యునైజేషన్ తగ్గించే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు రెండవ బూస్టర్ డోసు పొందేందుకు అర్హులు. అలాగే మొదటి బూస్టర్ డోస్ తీసుకొని 8 నెలలు పూర్తయిన 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు సెహటీ యాప్ ద్వారా రెండవ బూస్టర్ డోస్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







