దుబాయ్ లో మూడు రోజుల పాటు పార్కింగ్ ఫీజు రద్దు
- May 15, 2022
దుబాయ్: దివంగత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతాప దినాల్లో భాగంగా మూడు రోజుల పాటు పార్కింగ్ ఫీజును రద్దు చేసినట్లు దుబాయ్ ప్రకటించింది. ఆర్టీఏ ప్రకారం.. దుబాయ్‌లో పబ్లిక్ పార్కింగ్ మూడు రోజుల పాటు ఉచితంగా ఉంటుంది. దుబాయ్ వాహనదారులు మే 16 (సోమవారం) వరకు ఉచిత సేవ అమల్లో ఉంటుంది. మే 17( మంగళవారం) నుంచి పార్కింగ్ ఫీజులు మళ్లీ యాక్టివేట్ అవుతాయి. దివంగత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు సంతాప సూచికంగా మంత్రిత్వ శాఖలు, సమాఖ్య, స్థానిక విభాగాలు, ప్రైవేట్ సెక్టార్లకు సెలవులు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీఏ తెలిపింది. షార్జా నగరంలో ఉచిత పార్కింగ్ ను ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







