బీచ్‌లు, ఫిషింగ్ పోర్టు క్లీనింగ్ క్యాంపెయిన్ చేపట్టిన ఎన్విరాన్మెంట్ అథారిటీ
- May 24, 2022
మస్కట్: ఎన్విరాన్మెంట్ అథారిటీ, బీచ్‌లు అలాగే ఫిషింగ్ పోర్టు క్లీనింగ్ క్యాంపెయిన్ చేపట్టింది. అల్ వుస్తా గవర్నరేట్‌లో ఈ శుభ్రపరిచే కార్యక్రమాలు జరిగాయి. అల్ జజెర్ మునిసిపాలిటీ సహాయ సహకారాలతో అల్ వుస్తా గవర్నరేట్‌లోని ఎన్విరాన్మెంట్ డిపార్టుమెంట్ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నియాబత్ అల్ లక్బి ప్రాంతంలోని బీచ్‌లు, ఫిషింగ్ పోర్టులోనూ చెత్తను శుభ్రపరిచారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







