మనుషుల అక్రమ రవాణా: ఆసియా జాతీయుడి అరెస్ట్
- May 24, 2022
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు, ఓ ఆసియా జాతీయుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మనుషుల అక్రమ రవాణా కేసులో నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. ఇద్దరు ఆసియా మహిళల్ని నిందితుడు వ్యభిచారంలోకి దింపేందుకు ప్రయత్నించినట్లుగా అభియోగాలు నమోదయ్యాయి. బాధిత మహిళలు, స్థానిక రెస్టారెంటులో పనిచేసేందుకు బహ్రెయిన్ వచ్చారు. అనంతరం వారు నిందితుడ్ని కలిశారు. అయితే, 3,000 దినార్లు ఇవ్వకపోతే, వారిపై వ్యభిచార ముద్ర వేస్తానని నిందితుడు బెదిరించినట్లుగా విచారణలో తేలింది. ఓ హోటల్లో నిందితుడు, బాధిత మహిళల్ని బంధించాడు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







