డిమాండ్ వుంటే ఉత్పత్తి పెంచనున్న ఒపెక్ ప్లస్
- May 24, 2022
సౌదీ: ఎనర్జీ మినిస్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒపెక్ ప్లస్, డిమాండ్ మేరకు ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. అయితే, ఒపెక్ ప్లస్ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడే ఊహించడం తొందరపాటు అవుతుందని అన్నారు. క్లీనర్ ఎనర్జీపై ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టినప్పటికీ, రష్యాతో కూడిన ఒపెక్ ప్లస్, చమురు ఉత్పత్తుల్ని పెంచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సి వుంది. అవసరాలకు తగ్గట్టుగా, డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి వుండనుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







