హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని మోడీ
- May 26, 2022
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కు చేరుకున్నారు. మోడీకి.. బీజేపీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా బీజేపీ కార్యకర్తలతో ప్రధాని సమావేశం కానున్నారు. కార్యకర్తల సమావేశంలో మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో హెచ్సీయూకు వెళ్లనున్నారు. భాగ్యనగరానికి మోడీ రాకతో బీజేపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలతో ఎయిర్ పోర్ట్ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు బోనాలతో విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. మరోవైపు.. పులి వేషాలు, డప్పు సప్పులతో ఎయిర్పోర్టు ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







