యూఏఈలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి
- May 30, 2022
యూఏఈ: పెరుగుతున్న ఇంధన ధరలతో యూఏఈ నివాసితులు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల (EVల) పట్ల మొగ్గు చూపుతున్నారు. ఆడి అబుదాబి నిర్వహించిన సర్వే ప్రకారం..దాదాపు 52 శాతం నివాసితులు ఈవీ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. చమురు ధరలు బ్యారెల్కు $100 కు మించి పెరగడంతో యుఏఈలో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పెట్రోల్ ధరలు క్రమంగా పెరగడం కూడా దీనిక ఒక కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నివాసితులు ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో మరిన్ని ఈవీ మోడల్స్ కోసం తాము వేచి ఉన్నట్లు దాదాపు 25% మంది పేర్కొన్నారు. 14% మంది తాము ఇటీవలే పెట్రోల్ కారును కొనుగోలు చేశామని, అయితే దానికి బదులుగా హైబ్రిడ్/ఈవీని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







