'సంతోషకరమైన' అరబ్ దేశంగా బహ్రెయిన్
- May 31, 2022
బహ్రెయిన్: యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ జారీ చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022లో బహ్రెయిన్ అరబ్ దేశాలలో మొదటి స్థానంలో నిలిచింది.ఆరు అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగులను నిర్ణయించారు.కొనుగోలు శక్తి సమానత్వం పరంగా తలసరి జీడీపీ, సగటు ఆయుర్దాయం, సామాజిక మద్దతు స్థాయి, దాతృత్వం, అవినీతి పట్ల సమాజం అవగాహన, జీవిత ఎంపికలు చేసుకునే స్వేచ్ఛ అంశాల ఆధారంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022 నివేదికను తయారు చేశారు.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







