సలాలా విమానాశ్రయంలో అత్యవసర డ్రిల్ నిర్వహణ
- May 31, 2022
మస్కట్: ఒమన్ ఎయిర్ పోర్ట్స్, సలాలా విమానాశ్రయంలో అత్యవసర డ్రిల్ నిర్వహించనుంది. అంబులెన్సులు, పోలీస్ మరియు ఎమర్జన్సీ కార్లు వంటివి సజావుగా నడిచేందుకు వున్న పరిస్థితుల్ని ఈ సందర్భంగా అంచనా వేస్తారు.జూన్ 1న ఉదయం 8 గంటటల నుంచి 11 గంటల వరకు ఈ డ్రిల్ జరుగుతుంది.రాయల్ ఒమన్ పోలీస్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్ జనరల్ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ విభాగాలు, సివిల్ ఏవియేషన్ అథారిటీ, ఒమన్ ఎయిర్, ట్రాన్సామ్ హ్యాండ్లింగ్ వంటి విభాగాలు ఈ డ్రిల్‌లో పాల్గొంటాయి.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్‌సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







