సులేబియా ఫామ్స్‌లో అగ్ని ప్రమాదం
- May 31, 2022
కువైట్: ఏడు అగ్నిమాపక బృందాలు,నేషనల్ గార్డ్ నుంచి రంగంలోకి దిగి, అల్ సులేబియా ప్రాంతంలో చెలరేగిన మంటల్ని అదుపు చేయడం జరిగింది.మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.కువైట్ ఫైర్ ఫోర్స్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.బలమైన గాలుల కారణంగా అగ్ని ప్రమాద తీవ్రత పెరిగింది. ఎవరికీ ఈ ఘటనలో ఎలాంటి గాయాలూ కాకుండా అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటల్ని ఆర్పివేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







