2024 వరకు 5వ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులు
- June 02, 2022
కువైట్: 5వ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులు 2024 వరకు కొనసాగనున్నాయి. కొన్ని నెలల క్రితం ప్రవేశపెట్టిన ట్రాఫిక్ మళ్లింపు 2024 వరకు సాగనుంది. అల్-సుర్రా, అల్-రౌదా - అల్-సలామ్, అల్-సిద్దిక్ ప్రాంతాలకు ఎదురుగా 5వ రింగ్ రోడ్లోని డమాస్కస్ స్ట్రీట్ కూడలిలో ట్రాఫిక్ మళ్లింపులు మే 2024 వరకు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ సౌత్ సుర్రా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ - ఫేజ్ టూ పనుల్లో భాగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 5.20 శాతానికి చేరుకున్నాయని, మే 2024 నాటికి పూర్తి కావాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







