అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వం వార్షిక నివేదిక
- June 03, 2022
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ మతస్వేచ్ఛపై వార్షిక నివేదికను రిలీజ్ చేసింది. 2021లో ఇండియాలో మైనార్టీలపై ఏడాదంతా దాడి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆ రిపోర్ట్‌లో వెల్లడించారు. హత్యలు, దాడులు, బెదిరింపు ఘటనలు జరిగినట్లు ఆ నివేదికలో రాశారు. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. గోవులను తరలిస్తున్నవారిపై జరగుతున్న దాడులను తన రిపోర్ట్‌లో అమెరికా ఖండించింది. మత స్వేచ్ఛపై అమెరికా ఇచ్చిన రిపోర్ట్‌ను గతంలోనూ ఇండియా తిరస్కరించింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







