6గురు కేబుల్ దొంగల అరెస్ట్
- April 09, 2016
ఆరుగురు సభ్యులు గల కేబుల్ దొంగల ముఠాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబుదాబీ మరియు రస్ అల్ ఖైమాలో ఈ ఆరుగురు కేబుల్స్‌ని దొంగిలిస్తున్నారు. దొంగిలించిన వాటిని స్పేర్ పార్ట్స్ రూపంలో విక్రయించడానికి సిద్ధమవుతుండగా వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎలక్ట్రిక్ పవర్‌కి సంబంధించిన కేబుల్స్‌ని నిందితులు దొంగిలించారనీ, అవి అబుదాబీలోని కన్స్ట్రక్షన్ ఫెసిలిటీకి చెందినవనీ కల్నల్ అహ్మద్ సైఫ్ బిన్ జీతౌన్ అల్ ముహైరి చెప్పారు. దొంగిలించబడిన కేబుల్స్ విలువ 100,000 దిర్హామ్‌లు ఉంటుందని అధికారులు తెలిపారు. మొత్తం 500 కిలోల బరువైన ఈ కేబుల్స్‌ని నిందితులు రాత్రి వేళ దొంగిలిస్తున్నారు. 14 మంది కెపాసిటీ గల బస్సుల్లో దొంగిలించిన కేబుల్ వైర్లను తరలించారు నిందితులు. నిందితులు ఆసియాకి చెందినవారిగా పోలీసులు గుర్తించడం జరిగింది.
తాజా వార్తలు
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్‌లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్‌లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు









