మద్యం ఫ్యాక్రటరీలపై సోదాలు: 328 మంది వలసదారుల అరెస్ట్
- June 11, 2022
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, 328 మంది ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. మద్యాన్ని తయారు చేసే ఫ్యాక్టరీల్లో తనిఖీలు నిర్వహించి, వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. అల్ అహ్మదీ గవర్నరేట్ సెక్యూరిటీ బృందాలు జరిపిన తనిఖీల్లో 162 మంది అరెస్టయ్యారు. అల్ ఫర్వానియా గవర్నరేటులో సెక్యూరిటీ బృందాలు తనిఖీలు చేయగా 166 మంది ఉల్లంఘనులు వెలుగు చూశారు. మో ముగ్గురు నార్కోటిక్స్ కేసులో అరెస్టయినట్లు అధికారులు తెలిపారు. తనిఖీలు కొనసాగుతుంటాయని అథారిటీస్ స్పష్టం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







