సౌదీ నేషనల్ ఐడీ కార్డులు: ఇంగ్లీషులో ముద్రితం కానున్న పేరు
- June 11, 2022
జెడ్డా: సౌదీ అరేబియాలో పౌరులకు జారీ చేస్తున్న నేషనల్ ఐడీ కార్డుల్లో, ఆయా వ్యక్తుల పేర్లు ఇంగ్లీషులో ముద్రితం కానున్నాయి. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ రెగ్యుులేషన్స్కి సవరణలు చేస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ అలాగే కార్డు గడువు వంటివి కూడా పేర్కొంటారు. హిజ్రి మరియు గ్రెగేరియన్ డేట్ల ప్రకారం వీటిని పొందుపర్చుతారు. ఫ్యామిలీ రికార్డ్స్, బర్త్ సర్టఫికెట్స్, డెత్ సర్టిఫికెట్స్ వంటి సివిల్ స్టేటస్ డాక్యుమెంట్లకు సంబంధించి సవరణలు చేస్తున్నారు. ఐడీ మీద వ్యక్తిగత ఫొటో విషయమై పలు కండిషన్లు పేర్కొంటున్నారు. ఫొటో కొత్తదై వుండాలి, కలర్ ఫొటో అయి వుండాలి. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ వుండాలి. కళ్ళద్దాలు లేకుండా ఫొటో వుండాలి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







