ఈద్ అల్-అదాకు 9 రోజుల సెలవు
- June 14, 2022
కువైట్: ఈద్ అల్-అదా సందర్భంగా జూలై 10 (ఆదివారం) నుండి జూలై 14 (గురువారం) వరకు అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు మంత్రి మండలి సెలవులు ప్రకటించింది. రెండు వారాంతాల్లో కలిపి మొత్తం ప్రభుత్వ సంస్థలకు 9 రోజులు సెలవులు రానున్నాయి. తిరిగి జూలై 17న (ఆదివారం) కార్యాలయాలు పునఃప్రారంభం అవుతాయి.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







