మాస్కులు ధరించండి: ఉద్యోగులకు సూచించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్

- June 16, 2022 , by Maagulf
మాస్కులు ధరించండి: ఉద్యోగులకు సూచించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్

కువైట్: కువైట్‌లోని స్పెషలైజ్డ్ క్లినిక్స్ అలాగే ఆసుపత్రుల్లోని ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని హెల్త్ మినిస్ట్రీ ఆదేశించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కోవిడ్ కొత్త పరిణామాల నేపథ్యంలో ఈ ఆదేశాల్ని మినిస్ట్రీ జారీ చేయడం జరిగింది.

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com