నార్త్ అల్ బతినాలో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ అందుబాటులో.!
- June 16, 2022
మస్కట్: సీజనల్ ఫ్లూ వ్యాక్సినేషన్ నార్త్ అల్ బతినా గవర్నరేటులోని అన్ని హెల్త్ ఇనిస్టిట్యూషన్స్లోనూ అందుబాటులో వుంటుంది.వ్యాక్సిన్ పొందాలనుకునేవారందరికీ ఇది అందుబాటులో వుంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నార్త్ అల్ బతినా పేర్కొంది. అవసరమైనవారు సమీపంలోని ఇమ్యునైజేషన్ క్లినిక్ సందర్శించవచ్చునని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







