‘షాబో’ తరలింపును అడ్డుకున్న ఖతార్ కస్టమ్స్
- June 21, 2022
దోహా: మాదక ద్రవ్యం షాబో (షాబు)ని ఖతార్లోకి అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని ఎయిర్ కార్గో, ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ కస్టమ్స్ పోస్టల్ కన్సైన్మెంట్ డిపార్ట్మెంట్ విఫలం చేసింది. టోపీల షిప్మెంట్లో దాచిన మాదక ద్రవ్యం షాబో తరలింపును అడ్డుకున్న ఫోటోలను డిపార్ట్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్వాధీనం చేసుకున్న మెటీరియల్ మొత్తం బరువు 985 గ్రాములు ఉంటుందని పేర్కొంది. సీజ్ చేసిన మెటీరియల్ని సంబంధిత భద్రతా అధికారులకు బదిలీ చేసినట్లు డిపార్ట్మెంట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







