10 రోజుల్లో పాస్‌పోర్టుల పునరుద్ధరణ: బహ్రెయిన్

- June 21, 2022 , by Maagulf
10 రోజుల్లో పాస్‌పోర్టుల పునరుద్ధరణ: బహ్రెయిన్

బహ్రెయిన్‌: విదేశాల్లో నివసిస్తున్న పౌరుల పాస్‌పోర్టుల పునరుద్ధరించే సర్వీసును జాతీయత, పాస్‌పోర్ట్ లు, నివాస వ్యవహారాలు (NPRA) ప్రారంభించింది. ఈ సర్వీసులో భాగంగా వారికి పాస్‌పోర్ట్ లను డెలివరీ కూడా చేస్తారని పేర్కొంది.పాస్‌పోర్టుల పునరుద్ధరించే సర్వీసును పది పని దినాలలో ప్రాసెస్ చేయబడుతుందని తెలిపింది.సాధారణంగా దీనికి రెండు నెలల కంటే ఎక్కువ సమయం పట్టేదని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com