పీసీఆర్ ఫోర్జరీ: ముగ్గురు వ్యక్తులకు ఆరు నెలల జైలు
- June 22, 2022
బహ్రెయిన్: హై అప్పీల్స్ కోర్టు, ముగ్గురు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేసింది. ఓ పురుషుడు, ముగ్గురు మహిళలు ఈ కేసులో దోషులుగా తేలారు. సౌదీ అరేబియాకి వెళ్ళేందుకోసం పీసీఆర్ టెస్ట్ రిజల్ట్‌ని నిందితులు ఫోర్జరీ చేసినట్లు అధికారులు తెలిపారు. కింగ్ ఫహాద్ కాజ్వే మీదుగా వీరు వెళ్ళేందుకుగాను ఫేక్ సర్టిఫికెట్లను నిందితులు సిద్ధం చేసుకున్నారు. సర్టిఫికెట్లలోని బార్ కోడ్ స్కాన్ చేయడంతో నిందితుల ఫోర్జరీ వ్యవహారం బయటపడింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







