యూఏఈ, యూరోప్‌లకు కొత్త విమానాల్ని ప్రారంభించిన విజ్ ఎయిర్
- June 23, 2022రియాద్: బడ్జెట్ ఎయిర్ లైన్ విజ్ ఎయిర్, సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే, యూరోప్‌లోని పలు ప్రముఖ నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించనుంది. మొత్తం 142 ఎయిర్ బస్ ఏ320 మరియు ఎ321 విమానాల్ని ఈ లో కాస్ట్ ఎయిర్ లైన్స్ నిర్వహిస్తోంది. కొత్తగా మూడు రూట్లను రోమ్, వియెన్నా మరియు అబుధాబిలకు ప్రకటించడం జరిగింది.అబుధాబి రూట్, విజ్ ఎయిర్ అబుధాబి నిర్వహించనుంది. ఎడిక్యుతో విజ్ ఎయిర్ ఉమ్మడి వెంచర్ ఇది.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి