సున్నితమైన సమాచారాన్ని భద్రతగా పంపించడం సాధ్యమేనా.?
- June 23, 2022
బహ్రెయిన్: బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రహెయిన్ కీలక సూచనలు చేసింది. సున్నితమైన సమాచారం కలిగిన ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్‌లు పంపరాదన్నది ఆ సూచన తాలూకు సారాంశం. వినియోగదారుల సమాచారాన్ని భద్రంగా ఎలా పంపుతున్నారన్న విషయమై ఆర్థిక సంస్థలు అలాగే టెక్నాలజీ సంస్థలతో చర్చించినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.ఈ క్రమంలోనే భద్రత మరింత పెరగాల్సిన ఆవశ్యకతను గుర్తించినట్లు పేర్కొంది. బెయాన్ కనెక్ట్ సీఈఓ క్రిస్టియన్ రసముస్సెన్ మాట్లాడుతూ, సెంట్రల్ బ్యాంక్ వినియోగదారుల సున్నిత సమాచారానికి భద్రత విషయమై చేసిన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని వన్ ఐడీ, వన్ బాక్స్ విధానంలో డిజిటల్ కమ్యూనికేషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్‌కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు