ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- May 14, 2024
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని నాలుగు ఆస్పత్రులకు ఈరోజు ఉదయం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కొన్ని రోజుల క్రితం అనేక స్కూళ్లకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీతో పాటు కొన్ని పెద్ద నగరాలకు కూడా ఇటీవల బెదిరింపు కాల్స్ వచ్చాయి. జీటీబీ హాస్పిటల్, దాదా దేవ్ హాస్పిటల్, హెగ్డేవర్ హాస్పిటల్, దీప్ చంద్ర బంధు హాస్పిటల్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ వెల్లడించింది. అయితే ఆ కాల్స్‌ను పరిశీలిస్తున్నట్లు ఫైర్ డిపార్ట్మెంట్ పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







