షీలానగర్‌లో ఈఎస్‌ఐ వైద్యశాల...

- April 10, 2016 , by Maagulf
షీలానగర్‌లో ఈఎస్‌ఐ వైద్యశాల...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖలో పర్యటిస్తున్నారు. షీలానగర్‌లోని 300పడకల ఈఎస్‌ఐ వైద్యశాలకు శంకుస్థాపన చేశారు. సీఎంతో పాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com