బహ్రెయిన్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం: ఇద్దరికి గాయాలు
- April 10, 2016
గ్యాస్ లీకేజీ కారణంగా ఓ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సివిల్ డిఫెన్స్ ప్రమాద స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. గ్యాస్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. సమీపంలోని కొన్ని షాపులకు మంటలు వ్యాపించాయి. కొన్ని వాహనాలూ ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. రెస్టారెంట్ నిర్వాహకులు పని వేళలు ముగించే ముందు గ్యాస్ రెగ్యులేటర్లను విధిగా ఆపివేయాలని, తద్వారా ప్రమాదానాలను నియంత్రించవచ్చని అధికారులు సూచించారు. ఇంట్లో వాడే గ్యాస్ సిలెండర్ల విషయంలోనూ ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని వారు కోరారు. గ్యాస్ లీకేజీ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవడం ప్రమాదాల నివారణకు మంచి మార్గమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







