సాఫ్ట్, ఎనర్జీ డ్రింక్స్‌పై 'లెవీ'
- April 10, 2016
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇక నుంచి సాఫ్ట్ డ్రింక్స్ మరియు ఎనర్జీ డ్రింక్స్‌పై 'లెవీ' ఫీజు వర్తింపజేయాలనే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రైమరీ హెల్త్ కేర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ హషమ్ అల్ ఖషన్ 'లెవీ' ప్లాన్స్ గురించి ప్రకటన చేశారు. ఫాస్ట్ ఫుడ్ సెక్టార్‌కి సంబంధించి త్వరలో కొత్త చట్టాన్ని తీసుకు రానున్నట్లు ఆయన చెప్పారు. అలాగే సౌదీ అరేబియా వ్యాప్తంగా 100 మెడికల్ సెంటర్లన ఏర్పాటు చేయనున్నామనీ, ప్రాథమిక ఆరోగ్య వసతులు ఇక్కడ లభిస్తాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







