కొల్లం ఘటనపై స్పందించిన సినీ పరిశ్రమ...
- April 11, 2016
తమ సినిమాలతో వినోదాన్ని అందించడమే కాదు, కష్టం వచ్చినప్పుడు మీకు మేము తోడుగా మేమున్నామని ముందుకు వస్తున్నారు కొందరు సెలబ్రిటీస్. ఇటీవల చెన్నై వరదల్లో నిరాశ్రయులైన వారిని తమిళ ఇండస్ట్రీనే కాదు తెలుగు, హిందీ సినీ పరిశ్రమ కూడా చేయూతనందించింది. ఇక తాజాగా కేరళ రాష్ట్రంలోని కొల్లంలో జరిగిన ఘోర కలిపై కొందరు సినీ సెలబ్రిటీలు స్పందించారు.కొల్లం జిల్లాలోని పుట్టింగల్ అమ్మవారికి ఏటా నిర్వహించే ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా నిలిచే పటాకుల పోటి ఎందరినో మృత్యువాతకు గురిచేసింది. ఈ దుర్ఘటనలో 110 మంది ప్రాణాలు కోల్పోగా, 383 మంది గాయపడ్డారు. ఈ సంఘటనపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, స్టార్ హీరో సూర్య సోషల్ మీడియా ద్వారా స్పందించారు. భాదితులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాలకు అతీతంగా అందరు ముందుకు వచ్చి క్షతగాత్రులకు అండగా నిలవాలన్నారు. చివరిగా వారి పోస్ట్‌లో హెల్ప్‌లైన్ నంబర్లను కూడా ప్రకటించారు.
It's heartbreaking to hear about the tragic fireworks explosion at the Puttingal Temple in Kollam, Kerala. My heart go...
Posted by SS Rajamouli on Saturday, April 9, 2016
Those who can Donate Blood Please Help, there is an urgent need for all blood groups for the Kollam Puttungal Temple...
Posted by Mohanlal on Sunday, April 10, 2016
Deeply Saddened by Kollam (quilon) temple fire accident. Pls donate blood. Pray for speedy recovery! 🙏 pic.twitter.com/FfgRb4z67v
- Suriya Sivakumar (@Suriya_offl) 10 April 2016
Dailyhunt
తాజా వార్తలు
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్‌లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్‌లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు









