శనివారం రైతు మార్కెట్ కుటుంబాలకు ఎంతో ప్రియం
- April 11, 2016
శనివారం రైతు మార్కెట్ కుటుంబాలకు ఎంతో ప్రియంగా మారుతోంది.వినోదాత్మకంగా రోజును గడపాలని ఎదురు చూస్తున్న వారికి బహరేన్ శనివారం రైతుల మార్కెట్ ఓ మంచి ప్రదేశం! మీరు మీ కుటుంబ సమేతంగా లేదా స్నేహితులతో లక్ష్యరహితంగా చుట్టూ తిరిగే ప్రదేశం - - మీరు మీ ఇంటి బయట ఒక, ఉద్దేశ్య విద్యా మరియు
వ్యవసాయ అభివృద్ధి జాతీయ కార్యక్రమం నిర్వహిస్తున్న బుధియ బొటానికల్ గార్డెన్ వద్ద ఇది తప్పనిసరిగా చూడాల్సిన పక మంచి కార్యక్రమం. కేవలం కొన్ని దినార్లను చెల్లించి పెద్ద మొత్తంలో ఒక విందుకు సరిపడా ఆహరం కొనుగోలు చేయవచ్చు.
ప్రతి శనివారం ఉదయం, బుధియ స్థానిక రైతు బజారుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంతో వస్తున్నారు. . అన్ని రకాల ప్రజలు, స్థానికులు లేదా నిర్వాసితులు, పిల్లలు లేదా పెద్దలు ఈ ప్రాంతం వద్ద గుమికూడతారు
ఇది ఉభయులకు ఒక విజయం- అన్య దేశ దేశములో పండించిన పంటలు కాదు ఇవి బహరేన్ వారు పెంచుతున్నారు. స్థానికంగా పండించిన పంటలు తాజాగా స్థానిక రైతులు సాగు చేసినవి స్వదేశ పండ్లు మరియు కూరగాయలు చవకగా లభ్యం కావడం విశేషం.
ప్రతి శనివారం 8 గంటల నుంచి మార్కెట్ మధ్యాహ్నం 12 గంటలవరకు తెరుచుకుంటుంది. సమయం గడియారంలో ఉదయం 8 గంటల సమయం కాగానే వందలాది మంది ప్రజలు అప్పటికే వారు టమోటా వంకాయలను ఏరుకొంటూ మార్కెట్లో తయారవుతున్నారు . మొదటి వచ్చిన సరుకులో ఉత్తమ ఉత్పత్తి మరియు మొదటి రకం కూరగాయలను సేకరిస్తూ కనబడుతున్నారు.
అతిపెద్ద బీట్రూట్స్ మరియు బహుమతి పొందేంత ఆకారంలో తల తిప్పి నడపడానికి వీలులేని విధంగా చాలా సంచలనాత్మక దృశ్యాలు ఈ మార్కెట్లో ఉన్నాయి.
దిరజ్ కు చెందిన ఫాహ్డ్ జాఫర్ మాట్లాడుతూ, " వారాంతంలో మార్కెట్ సందర్శించడానికి ఒక మంచి స్థలం, నేను ఇక్కడ వడ్డించే సంప్రదాయ బహ్రేయినీ అల్పాహారం అంటే నాకు ఎంతో ప్రేమ." అని అన్నారు
ఆయన భార్య, నహీద్ జాఫర్ మాట్లాడుతూ బహ్రెయిన్ లో చాలా మంది ప్రజలు పెద్ద పెద్ద దుకాభాలకు వెళ్లి వెళ్ళి కొంటూఉంటామని సాధారణంగా ఇలా అనేక బాహ్య ప్రదేశాలకు వెళ్ళి కొనడం ఎంతో అరుదైన విషయంగా అభివర్ణించారు ". ఇక్కడ నేరుగా రైతు నుండి ఆహారాన్ని కొనుగోలు చేసే ఏకైక మరియు మంచి బహుమతిగా ఉంది. "
అదేవిధంగా, సార్ నుండి కాథరీన్ మెక్మిలాన్ మాట్లాడుతూ డిసెంబర్ లో ప్రారంభమైన ఈ మార్కెట్లో నుండి ప్రతి శనివారం తాను మార్కెట్ సందర్శిస్తానాని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







