రాయల్ ఒమన్ పోలీస్ పాసింగ్ఔట్ పరేడ్
- July 03, 2022
ఒమన్: నిజ్వాలోని సుల్తాన్ ఖబూస్ అకాడమీ ఫర్ పోలీస్ సైన్సెస్ లో రాయల్ ఒమన్ పోలీస్ గ్రాడ్యూయేట్స్ పాసింగ్ఔట్ పరేడ్ ఈ మంగళవారం అట్టహాసంగా జరుగనుంది. అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసాయిదీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో అనేక మంది మంత్రులు, సుల్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (SAF), రాయల్ ఒమన్ పోలీస్, ఇతర సైనిక అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రుల కమాండర్ల హాజరు కానున్నారు. సుల్తాన్ ఖబూస్ అకాడమీ ఫర్ పోలీస్ సైన్సెస్‌లో ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నాన్-కమిషన్డ్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లు, పోలీస్ రిక్రూట్స్ ఇన్స్టిట్యూట్ వంటి అనేక శిక్షణా సంస్థలు పోలీసు కళాశాలతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







