డెలివరీ బాయ్స్ వర్క్ పర్మిట్ల బదిలీ!
- July 03, 2022
కువైట్: డెలివరీ కంపెనీలకు అధికారికంగా, చట్టబద్ధంగా వారి వర్క్ పర్మిట్లను బదిలీ చేయడం ద్వారా నివాసం, కార్మిక చట్టాలను ఉల్లంఘించే హోమ్ డెలివరీ కార్మికుల సమస్యకు సమూల పరిష్కారాలను కనుగొనే అవకాశం ఉందని ట్రాఫిక్, ఆపరేషన్స్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ జమాల్ అల్-సయేగ్ అన్నారు. లైసెన్సింగ్, రీసెర్చ్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రాఫిక్ విభాగం.. పబ్లిక్ అథారిటీ సహకారం, సమన్వయంతో పని చేస్తోందన్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ థియేటర్లో డెలివరీ కార్మికులకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. రోడ్లపై డెలివరీ డ్రైవర్లు ట్రాఫిక్ భద్రతా విధానాలను అనుసరించాలని, భద్రతా చర్యలకు కట్టుబడి పనిచేయాలని జమాల్ అల్-సయేగ్ సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







