హజ్ యాత్రికులకు వారి భాషలో స్వాగతం
- July 04, 2022
రియాద్: హజ్ యాత్రికుల కోసం ‘మీ భాషల్లో మీకు స్వాగతం’ అనే ప్రచారాన్ని రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్రహ్మాన్ అల్-సుదైస్ ప్రారంభించారు. మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద యాత్రికులకు వారి స్వంత భాషలలో మార్గనిర్దేశం చేయడం ఈ ప్రచారం లక్ష్యం. మస్జీదు అంతటా 100 మంది గైడ్లు.. 23 వేర్వేరు భాషల్లో యాత్రికులతో మాట్లాడటానికి 24 గంటలూ అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







