రాజ్‌భవన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ
- July 03, 2022
హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్లో విజయ సంకల్ప సభ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.గవర్నర్ తమిళిసై మోడీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.రాత్రికి మోడీ ఇక్కడే బస చేయనున్నారు.
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బీజేపీ విజయ సంకల్ప సభ విజయవంతంగా ముగిసింది. జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సభ అనంతరం మోడీ నేరుగా రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న మోడీ కి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







