ఈ నెల 29న వస్తున్న 'రాజా చెయ్యి వేస్తే'
- April 11, 2016
నారా రోహిత్, ఇషా చావ్లా జంటగా నటించిన 'రాజా చెయ్యి వేస్తే' చిత్రం ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కథానాయకుడు నారా రోహిత్ ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలుపుతూ... సినిమా స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. ప్రదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించారు. తారకరత్న ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను పోషించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







