డబ్బులు చెల్లింపులు ఇప్పుడు చాలా సులభం
- July 05, 2022
కువైట్: దేశంలోని పౌరులు మరియు నివాసితులు సులభంగా వాణిజ్య చెల్లింపు కార్యకలాపాలు నిర్వహించడం కోసం నివాస వ్యవహారాల విభాగం సహకారంతో ఇన్ఫర్మేన్ సిస్టమ్ డిపార్ట్మెంట్ సహేల్ యాప్ లో రెండు నూతన సర్వీసులు ప్రారంభించినట్లు మీడియా, భద్రతా వ్యవహారాల డిపార్ట్మెంట్ పేర్కొంది.
స్థానిక పత్రికల కథనం ప్రకారం సహేల్ లో నూతనంగా పొందుపరిచిన సేవలు ఇవే
- పనిమనుషుల కొరకు జీతం చెల్లింపు సేవలు
- కుటుంబ సభ్యులను నమోదు చేసేందుకు చెల్లింపు సేవలు
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







